WT20 వరల్డ్ కప్.. తొలి మ్యాచ్ లో భారత్ ఓటమి

57చూసినవారు
WT20 వరల్డ్ కప్.. తొలి మ్యాచ్ లో భారత్ ఓటమి
WT20 వరల్డ్ కప్ లో బాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 రన్స్ చేసింది. 161 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ టార్గెట్ ఛేదించేలా కనిపించలేదు. మంధాన(12), షఫాలీ (2) హర్మన్ (15), రోడ్రిగ్స్ (13), రిచా (12) పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో IND 102కే ఆలౌట్ అయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్