శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం

56చూసినవారు
శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం
భువనగిరి అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో మంగళవారం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం, అలంకరణ, అర్చనలు ఘనంగా చేశారు. అలాగే గో సేవ కార్యక్రమాలు అర్చకులు మిశ్రా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చీకటిమల్ల రాములు గురుస్వామి, ఏంకోజి, జగన్మోహన్, భాస్కర్, ధను, ఉపేశాచారి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్