ఆలేరు: ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

75చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్ ను గురువారం రాత్రి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన వైద్యులతో మాట్లాడుతూ. ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. హాస్పిటల్ లో సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి డ్యూటీ లో ఉన్నవారు తీసుకు వెళ్లారు. ఎక్స్ రే నిర్వాహకులు లేకపోవడం వలన హాస్పిటల్ కు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్