పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యు మిటింగ్ నిర్వహించిన డీసీపీ

65చూసినవారు
పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యు మిటింగ్ నిర్వహించిన డీసీపీ
యదాద్రి భువనగిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర యాదాద్రి భువనగిరి జోన్ లోని పోలీస్ స్టేషన్స్, అడిషనల్ డిసిపి, ఎసిపి, సీఐలు మరియు ఎస్ఐలతో క్రైమ్ రివ్యూ మీటింగ్ ను భువనగిరి హెడ్ క్వార్టర్ లో నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పలు స్టేషన్ లలో పెండింగ్ లో వున్న కేసులు త్వరగా పూర్తి విచారణ చేయాలని, దానికై పలు సూచనలుచేశారు. అలాగే దొంగతనాలకు సంబంధించిన కేసులలో వాటిని ఛేదించడం గురించి తెలిపారు.

సంబంధిత పోస్ట్