శనివారం మూటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు జడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి, యంపిపి పైళ్ళ ఇందిర సత్యనారాయణ రెడ్డి, స్థానిక సర్పంచ్ ఆడెపు విజయస్వామి కలిసి లబ్ధిదారులైన పులి సొని, మోతె బీల , అన్న బొయిన కళ్యాణి, బొడిగె స్వాతి, బుడిగె మౌనిక లకు 100116/- చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు బురాన్ తదితరులు పాల్గొన్నారు.