ఆలేరులోని కొల్లూరు గ్రామంలో ఇటీవల చనిపోయిన గ్యాదపాక మల్లమ్మ దశదిన కర్మకు తెలంగాణ రాష్ట్ర పీసీసీ సెక్రెటరీ మరియు ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ జనగాం ఉపేందర్ రెడ్డి 50Kg బీపీటీ బియ్యంను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రేగళ్ళ లింగం మరియు యూత్ అధ్యక్షులు జియాలాక్, ఆలేరు వైస్ ఎంపిపి లావణ్య, వెంకటేష్, మాజీ సర్పంచ్ పిల్లలమర్రి శంకరయ్య, బాలస్వామి, గణేష్, యాదగిరి, బిక్షపతి, మస్తాన్ పాల్గొన్నారు.