74వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ విఫ్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి , భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ పాల్గొన్నారు.