అయ్యప్ప సొసైటీ నిత్య సేవ కార్యక్రమం

256చూసినవారు
అయ్యప్ప సొసైటీ నిత్య సేవ కార్యక్రమం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ మండల కేంద్రంలోని శివాలయంలో అయ్యప్పస్వామి సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం కూడా సేవా కార్యక్రమం చేశారు. గురు స్వామి శుక్లం ఆధ్వర్యంలో కూడా సోసైటీ సభ్యుల సహకారంతో వలస కూలీలకు ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శుక్లాం గురు స్వామి, వార్డు మెంబర్ సామల వేణు, పెంటయ్య గౌడ్, ఆవుల శీను, కోలన్ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్ మధుమోహన్ ,దేవరుప్పుల శ్రీధర్, మహేష్ ఎర్రోళ్ల, మహేష్ గొరుకాంటి, ఆకుల రఘు, మహేష్ గౌడ్, శ్యామ్ గౌడ్, సురేష్ వోవల్దస్, సాయి దీప్, సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్