భువనగిరి: కులగణన సర్వే చేస్తున్న అధికారులు

50చూసినవారు
భువనగిరి: కులగణన సర్వే చేస్తున్న అధికారులు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు నిర్వహిస్తున్నారు. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం వరకు గృహాలకు స్టిక్కర్లు అంటించే ప్రక్రియను ఎన్యుమరేటర్లు పూర్తి చేశారు. ఇళ్ల లెక్క ప్రకారం ఒక్కో ఎన్యుమరేటర్ కు సుమారు 150 గృహాలను కేటాయించిన విషయం తెలిసిందే. శనివారం 75 ప్రశ్నలతో కూడిన సమగ్ర సర్వే చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్