మహారాష్ట్ర ఎలక్షన్ ప్రచారంలో ఉన్న భువనగిరి ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిన్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో జరిగినటువంటి దాడి దురదృష్టకరం అని అన్నారు. గతంలో కూడా కలెక్టర్లు ఆర్డీవోలు రెవెన్యూ అధికారులు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. దాడి దురదృష్టకరం అన్నారు.