బీబీనగర్: గూడూరు టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు

59చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాలు భారీగా బారులు తీరాయి. ఆదివారం సెలవు దినం కావడం, దీపావళి వేడుకలకు గ్రామాలకు వెళ్లి హైదరాబాద్ కు వాహనదారులు తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతోపాటు యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దైవదర్శనానికి హైదరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు వందలాది వాహనాలలో హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారి మీదుగా రాకపోకలు కొనసాగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్