సర్వేలులో గడప గడపకు ధర్మ సమాజ్

672చూసినవారు
సర్వేలులో గడప గడపకు ధర్మ సమాజ్
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో మంగళవారం రెండవ రోజు కొనసాగిన గడప గడపకు ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మసమాజ్ పార్టీ ప్రచార కమిటీ నాయకులు గాలయ్య మహారాజ్, లింగస్వామి మహారాజ్ లు హాజరు కాగా, మండల అధ్యక్షులు సంజీవ మహారాజ్, కోశాధికారి జలంధర్ మహారాజ్, సభ్యులు నగేష్ మహారాజ్, గ్రామ అధ్యక్షులు శివాజీ మహారాజ్, ప్రదాన కార్యదర్శి సందీప్ మహారాజ్, కోశాధికారి గణేష్ మహారాజ్, సభ్యులు ప్రదీప్, వంశి, విజయ్, నరేష్ మహారాజ్ లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్