యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వైల్ గ్రామంలో దళిత్ శక్తి ప్రోగ్రామ డీఎస్ప్ - సర్వైల్ కమిటీ ఆధ్వర్యంలో గ్రంధాలయం ఘనంగా ప్రారంభించడం జరిగింది. అలాగే భీమా కోరేగావ్ శౌర్య దివాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ.. మహనీయులు త్యాగ పోరాటం గురించి స్మరించుకోవడం జరిగింది.