యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థన్ నారాయణపురం మండలంలో సర్వేలు గ్రామంలో బుధవారం గడప గడపకు ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కి యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మసమాజ్ పార్టీ ప్రచార కమిటీ నాయకులు లింగస్వామి మహారాజ్, మండల అధ్యక్షులు సంజీవ మహారాజ్ లు ముఖ్యులుగా హాజరు కాగా, సాయి, నగేష్, శివాజీ, సుందర్, సందీప్, నరేష్, సాగర్, రాజు మహారాజ్ లు తదితరులు పాల్గొన్నారు.