యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండలం జగత్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీచేపెట్టారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర ఆర్థిక కులగరణ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.