బీబీనగర్: ఎల్ఈడి లైట్లు పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే
బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామపంచాయతీకి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో సుమారుగా 150000 విలువ చేసే 60 ఎల్ఈడి లైట్లు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు గౌడ్,ఉపాధ్యక్షులు మంద పెంటయ్య, క్యాషియర్ ఆకుల శేషు హనుమంతరావు,జిల్లా కార్యదర్శి అరిగే శ్రీధర్,మాజీ జెడ్పిటిసి భాషబోయిన పెంటయ్య తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు ధన్యవాదములు తెలిపారు.