అలనాటి జ్ఞాపకాలు మరువలేనివి: పూర్వవిద్యార్ధులు

55చూసినవారు
అలనాటి జ్ఞాపకాలు మరువలేనివి: పూర్వవిద్యార్ధులు
బీబీనగర్ మండలంలోని పడమటి గ్రామంలో ఉన్నత పాఠశాలలో 2003-2004వ ఏడవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు తన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలనాటి జ్ఞాపకాలు అలనాటి రోజులు, అలనాటి మధుర క్షణాలు ఎప్పటికీ రావని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్