కాలి బొటనువేలుతో వ్యక్తిత్వం చెప్పొచ్చు: నిపుణులు

61చూసినవారు
కాలి బొటనువేలుతో వ్యక్తిత్వం చెప్పొచ్చు: నిపుణులు
కాలి వేళ్లను వ్యక్తి వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చని హస్త సాముద్రిక నిపుణులు చెబుతున్నారు. కాలి బొటనవేలు ఇతర వేళ్ల కంటే పెద్దది అయితే అలాంటి వారు చాలా సృజనాత్మకంగా ఉంటారు. ఇతరుల హృదయాలు గెలుచుకుంటారు. కాలి బొటనవేలు వంకరగా ఉంటే, అటువంటి వ్యక్తి ఉన్నత ఆలోచనాపరుడు. సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. పక్క వేలు కంటే బొటనువేలు చిన్నదిగా ఉంటే వారు చాలా జ్ఞానం కలిగి ఉంటారు. ఏకాంతాన్ని ఇష్టపడతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్