అరుదైన వ్యాధితో యువ నటి మృతి

61చూసినవారు
అరుదైన వ్యాధితో యువ నటి మృతి
కేరళలోని కొచ్చి సెయింట్ థెరిస్సా కళాశాల మాజీ చైర్‌పర్సన్, సినీ నటి నిఖితా నయ్యర్ 21 ఏళ్లలోనే కన్నుమూశారు. విల్సన్స్ డిసీజ్ అనే అరుదైన వ్యాధికి చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె స్వస్థలం కొల్లంలోని కరునాగపల్లి. ‘మేరీకుందోరో కుంజదు’ సినిమాలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి, ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారు. కాగా, ఆమెకు రెండుసార్లు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్