మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ హరిప్రియ

64చూసినవారు
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ హరిప్రియ
'పిల్ల జమిందార్' మూవీ ఫేం హీరోయిన్ హరిప్రియ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త వశిష్ఠ సోషల్ మీడియాలో వెల్లడించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా బాలకృష్ణ సరసన 'జైసింహ'తో పాటు పలు కన్నడ చిత్రాల్లో హరిప్రియ నటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్