యూట్యూబర్ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు

76చూసినవారు
యూట్యూబర్ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు
యూట్యూబర్ హర్ష సాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశారని ఓ యువతి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేశారు. పేదవారికి సాయం చేస్తున్న వీడియోలతో హర్ష సాయి యూట్యూబ్ ద్వారా అందరికి సుపరిచితమే.

సంబంధిత పోస్ట్