కారులో వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులు (వీడియో)

1524చూసినవారు
కర్ణాటకలోని బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి కారులో వెళ్తుండగా.. ముగ్గురు యువకులు స్కూటర్‌పై వచ్చి ఆమెపై లైంగిక దాడి చేసేందుకు కారు పంక్చర్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో యువతి భయపడి పోలీసులకు ఫోన్ చేసి తనను రక్షించాలని కోరింది. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ ఘటన బెంగళూరులోని మడివాల-కోరమంగళ రహదారి సమీపంలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్