వేధించినందుకు నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన యువతి (వీడియో)

73చూసినవారు
వేధింపులకు గురి చేసిన ఓ యువకుడిని ఓ యువతి నడిరోడ్డుపై చెప్పుతో చితక్కొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో చోటుచేసుకుంది. ఉన్నావ్ కోర్టు ఆవరణలో ఓ మహిళ ఓ వ్యక్తిని చెప్పులతో కొట్టి, అతని తలను కాళ్లతో తొక్కింది. ఆ వ్యక్తి తన భర్త, కుటుంబంపై ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని మహిళ ఆరోపించింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్