బస్సులో దారుణంగా కొట్టుకున్న యువతులు(వీడియో)

75చూసినవారు
సోషల్ మీడియాలో ఇద్దరు యువతులు గొడవపడిన వీడియో వైరలవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఓ బస్సు కొందరు విద్యార్థులతో వెళ్తోంది. అందులో ఉన్నట్టుండి ఇద్దరు బాలికలు గోడవకు దిగారు. ఈ మేరకు ఒకరిపై ఒకరు పడి దారుణంగా కొట్టుకున్నారు. బ్రౌన్ కలర్ డ్రెస్ యువతి వైట్ కలర్ డ్రెస్ యువతిపై పిడిగుద్దులు ప్రదర్శించింది. అయితే వీరు గొడవకు దిగడంతో తోటి పిల్లలు ఆందోళన చెందారు. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది.. వీరి గోడవకు గల కారణం తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్