ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ సంబంధిత వ్యాధితో మూడు నెలల నుంచి అభిషేక్ రెడ్డి కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు.