విద్యకు పెద్దపీట వేసిన వైఎస్ఆర్

61చూసినవారు
విద్యకు పెద్దపీట వేసిన వైఎస్ఆర్
2004 మే 14 నుంచి 2007 జూన్‌ 26 వరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.168.52 కోట్లను వైఎస్ఆర్ విడుదల చేశారు. ఆయన తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో లక్షలాది పేద విద్యా­ర్థులకు మేలు జరిగింది. ఎంతో మంది ఉన్నత చదువులు చదివారంటే ఆయన చలువే. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్సిటీ, తిరుపతిలో పశువైద్య కళాశాల, హైదరాబాద్‌లో ఐఐటీని ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్‌ ఐటీలను నెలకొల్పారు.

సంబంధిత పోస్ట్