శరద్ పవార్‌కు Z ప్లస్ కేటగిరీ భద్రత

529చూసినవారు
శరద్ పవార్‌కు Z ప్లస్ కేటగిరీ భద్రత
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-SP) అధినేత శరద్ పవార్‌కు కేంద్రం Z ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. మహారాష్ట్ర మాజీ సీఎంగా పని చేసిన శరద్ పవార్‌కు 55 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది రక్షణ కల్పించనున్నారు. శరద్ పవార్‌కు పటిష్ట భద్రత కల్పించాలని, ఆయనకు ముప్పు ఉందని కేంద్ర భద్రతా ఏజెన్సీలు నివేదిక ఇచ్చాయి. దీంతో సీఆర్‌పీఎఫ్ జవాన్ల బృందాన్ని కేంద్రం కేటాయించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్