దేశంలో మళ్లీ జికా వైరస్ కలకలం

56చూసినవారు
దేశంలో మళ్లీ జికా వైరస్ కలకలం
దేశంలో మళ్లీ జికా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని పుణేలో ఇప్పటికే 27 కేసులు నమోదయ్యాయి. దీని మూలంగా ఒకరు అరుదైన మెదడు పొరల వాపు (మెనింగోఎన్‌కెఫలైటిస్‌) బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. మనదేశంలో జికా ఇన్‌ఫెక్షన్‌తో ఈ సమస్య తలెత్తటం ఇదే తొలిసారి. సాధారణంగా ఇలాంటి కేసులు బ్రెజిల్, అమెరికాలో కనిపిస్తుంటాయి. జికా ఇన్‌ఫెక్షన్‌ చాలావరకూ మామూలుదే అయినా కొందరిలో తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుంది.

సంబంధిత పోస్ట్