కొత్త యాప్‌ను లాంచ్ చేసిన జొమాటో

76చూసినవారు
కొత్త యాప్‌ను లాంచ్ చేసిన జొమాటో
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. దీనికోసం 'డిస్ట్రిక్ట్' పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా యూజర్లు సినిమాలు, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి.. డైనింగ్, షాపింగ్ వంటి వాటి కోసం దీనిని వాడుకోవచ్చు. అయితే ఈ యాప్ ప్రస్తుతం యాపిల్ యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అండ్రాయిడ్ యూజర్‌లకు కూడా అందుబాటులోకి రానున్నట్లు జొమాటో వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్