భార్య ప్రిస్సిల్లాకు అపూర్వ కానుక ఇచ్చిన జుకర్‌బర్గ్‌ (PICS VIRAL)

83చూసినవారు
భార్య ప్రిస్సిల్లాకు అపూర్వ కానుక ఇచ్చిన జుకర్‌బర్గ్‌ (PICS VIRAL)
ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన భార్య ప్రిస్సిల్లా చానుపై తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. రోమన్‌ సంప్రదాయంలో ఆమె శిల్పాన్ని చెక్కించి బహుమతిగా ఇచ్చారు. ఈ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జుకర్‌ బర్గ్‌ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. తన విగ్రహం వద్ద ప్రిస్సిల్లా కాఫీ తాగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్