రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కులమతాలకు అతీతంగా పేదలకు దుస్తుల పంపిణి

178చూసినవారు
సూర్యాపేట జిల్లా కోదాడ లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జబ్బార్ తన తల్లి షాహారాబీ జ్ఞాపకార్ధం గత 20 సంవత్సరాల నుండి కులమతాలకు అతీతంగా పేదలకు దుస్తుల పంపిణి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా జబ్బార్ నివాసం లో 3000 చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జబ్బార్ మాట్లాడుతూ రంజాన్ పండుగ ఏంతో పవిత్రమైన పండుగ ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు పేద వారికి దాన ధర్మలు చేయటం వలన మన దేశంలో పేదరిక నిర్ములన చేయొచ్చని వారన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్