అనకాపల్లి: సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికి అందినపుడే అభివృద్ది

కేంద్ర ప్రభుత్వ పధకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి జిల్లా రాష్టానికే ఆదర్శంగా నిలవాలని పార్లమెంటు సభ్యులు సి. ఎం. రమేష్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో అనకాపల్లి జిల్లా కోఆర్డినేషన్ మోనిటరింగ్ సమావేశo ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్ పలు అధికారులు పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 58 సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నదని, వాటి వివరాలు ప్రజలకు తెలిసేలా అధికారులు ప్రచారం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్