విశాఖ: ఉద్యానవనాల ప్రగతిపై సమీక్ష

ఉత్తరాంధ్ర 6 జిల్లాలోని 2024-25 సంవత్సరపు ఉద్యాన ప్రగతిపైన ఉద్యానశాఖ కమిషనర్ డాక్టర్. కె. శ్రీనివాసులు విశాఖలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రభత్వప్రభుత్వ ఆకాంక్ష ప్రకారం 15 శాతం వృద్ధి సాధించాలన్నారు. ముఖ్యంగా ఆయిల్ పామ్, కూరగాయలు, జామ లాంటి లాభసాటి పంటలు విస్తీర్ణాన్ని, పెంచాలని అలాగే దిగుబడి పెంచాలని సూచించారు. అలాగే నీటి సదుపాయం ఉన్న ప్రతి చోట డ్రిప్ కూడా తప్పక వేయించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్