చెరువును తలపిస్తున్న ఫుట్ బాల్ క్రీడా మైదానం

గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెస్ ఫుట్ బాల్ క్రీడా మైదానంలోకి వర్షం నీరు చేరి కుంటను తలపిస్తుంది. శనివారం, ఆదివారం కురిసిన వర్షానికి వర్షం నీరంతా క్రీడా మైదానంలో నిలిచి క్రీడలకు అంతరాయం కలిగింది. వర్షం వచ్చిన ప్రతిసారి వర్షం నీరంతా క్రీడా మైదానంలోకి చేరి అధ్వానంగా తయారవుతుంది. ఈ క్రమంలో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్