ధర్మవరం: మంత్రితో నూతన పద్మశాలియ కమిటీ సభ్యులు భేటీ

68చూసినవారు
ధర్మవరం: మంత్రితో నూతన పద్మశాలియ కమిటీ సభ్యులు భేటీ
ధర్మవరంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన శ్రీ బహూత్తమ పద్మశాలియ సంఘం కమిటీ సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ మంత్రిని భారీ గజమాలతో సత్కరించారు. మంత్రి నూతన కమిటీని అభినందిస్తూ కమిటీ సభ్యులను పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, పుత్త రుద్రయ్య, జింక నాగభూషణంను శాలువాలతో సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్