ధర్మవరం: మంత్రి సత్య కుమార్ తో ఏపీయూడబ్ల్యూజే సభ్యులు భేటీ

83చూసినవారు
ధర్మవరం: మంత్రి సత్య కుమార్ తో ఏపీయూడబ్ల్యూజే సభ్యులు భేటీ
ఏపీయూడబ్ల్యూజే సత్యసాయి జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ కమిటీ సభ్యులు సోమవారం ధర్మవరం బీజేపీ కార్యాలయంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీయూడబ్ల్యూజే సత్య సాయి జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య మాట్లాడుతూ ధర్మవరంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఘనంగా మినీ మహాసభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిపై సత్య కుమార్ తో చర్చించామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్