యల్లనూరు మండలంలోని సమస్యాత్మకమైన గొడ్డుమర్రి, బుక్కాపురం, తిమ్మంపల్లి గ్రామాల్లో ఆదివారం పోలీసులు పర్యటించారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సత్యబాబు పర్యటించి గ్రామ పరిస్థితులపై ఆరాతీశారు. అనంతరం రౌడీషీటర్లు, ఫ్యాక్షన్ నాయకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్ఐ రాంప్రసాద్, సిబ్బంది ఉన్నారు.