ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు 239 అర్జీలు

రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 239 అర్జీలు వచ్చాయని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను కలెక్టర్, అధికారులు అడిగి తెలుసుకుని వాటిపై అర్జీలు స్వీకరించారు. వాటికి వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్