పామర్రు: అమిత్ షా వ్యాఖ్యలు ముమ్మాటికి అవమానకరమే

పార్లమెంట్ లో బిజెపి ఆడుకోవడానికి అంబేద్కర్ ఆట వస్తువు కాదు. అంబేద్కర్ అనే మాట అందరికీ ఫ్యాషన్ అయిందనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ముమ్మాటికి అవమానకరమేనని పామర్రు మాజీ ఎమ్మెల్యే డివై దాసు వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమిత్ షా వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల మనోభావాలు దెబ్బతీశాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్