పెనమలూరు: సమస్యలను పరిష్కరించండి

53చూసినవారు
పెనమలూరు: సమస్యలను పరిష్కరించండి
తన నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విన్నవించారు. సోమవారం కంకిపాడు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని శాసనసభ్యుడు కుమార్ రాజా కలిసి పామర్రు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో రహదారులు అభివృద్ధి చెందలేదని పేర్కొంటూ వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్