కురుపాం: ఎల్‌టీఆర్‌ కేసులపై విచారణ చేసిన సబ్‌ కలెక్టర్‌

ఎల్‌టీఆర్‌ కేసుల పై పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ శనివారం విచారణ చేశారు. ఎల్విన్‌పేట గిరిజన సంక్షేమ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయంలో గుమ్మలక్ష్మీపురం మండలం దిగువమండ, కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామాలకు చెందిన కేసులను విచారణ చేశారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్