మళ్లీ భగ్గుమన్న మణిపూర్ (VIDEO)

59చూసినవారు
బీజేపీ పాలిత మణిపూర్‌ మరోసారి భగ్గుమంది. ఇటీవల మైతీలకు చెందిన 10 మంది మహిళలు, చిన్నారులను కుకీ వర్గీయులు అపహరించుకుపోయారు. అయితే వారిలో ఆరుగురు మహిళలు, చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు పెల్లుబికాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్లపై టైర్లను కాలుస్తూ రాకపోకలకు అంతరాయం కలిగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్