పిన్నెల్లి అరెస్ట్.. జైలుకు మాజీ సీఎం జగన్

ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలువనున్నారు. గురువారం హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సెంట్రల్ జైలుకు చేరుకుంటారు. కాగా, ఎన్నికల ఘర్షణల కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.

సంబంధిత పోస్ట్