నాగులుప్పలపాడు లో అంగన్వాడీల వంటావార్పు

నాగులప్పలపాడు మండల కేంద్రంలోని స్థానిక స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు, ఆయాలు మంగళవారం వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. గత వారం రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్