జపాన్‌లో సంక్రాంతి సంబరాలు

64చూసినవారు
జపాన్‌లో సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి పండగ వేడుకలు జపాన్‌లోనూ ఘనంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్(తాజ్-TAJ) ఆధ్వర్యంలో ఈ సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జపాన్‌లో నివసించే తెలుగువారు, జపనీయులు కూడ పెద్ద ఎత్తున పాల్గొని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా డ్రాయింగ్ ఈవెంట్, కబడ్డీ పోటీలు, ఆడవారికి ముగ్గుల పోటీలు నిర్వహించారు. అంతేకాక, కైట్‌ ఫెస్టివల్‌తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండువలా జరిగాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్