పతంగులు ఎగరవేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(వీడియో)

71చూసినవారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఆయన ఏమాత్రం తగ్గేదే లే అన్నట్టుగా.. తన ఇంటిపై పతంగులు ఎగరేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హ్యాపీ సంక్రాంతి సీఎం రేవంత్ రెడ్డి గారూ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. కౌశిక్ రెడ్డి కళ్లకు సన్ గ్లాసులు పెట్టుకుని, ఎంతో ఉత్సాహంగా పతంగ్ ఎగరేస్తుండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్