కావలి: కూటమి ప్రభుత్వం పై మాజీమంత్రి కాకాని విమర్శలు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కావలి పట్టణంలోని మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.మాట్లాడుతూ, బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు ఏ విధమైన నిధులు కేటాయించబడలేదని, ఇక ఆ పథకాలకు స్వస్తి చెప్పినట్లేనని, ఉచిత ఇసుక, మట్టి, మద్యం మొత్తం మాఫియాలుగా తయారైపోయి అనేక రకాలుగా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్