నెల్లూరు: ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి కీలక బాధ్యతలు

74చూసినవారు
నెల్లూరు: ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి కీలక బాధ్యతలు
సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ కమిటీలను గురువారం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని నియమించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్