నెల్లూరు: బాలల దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మేయర్

మన దేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రు జన్మదినాన్ని పురస్కరించుకుని భారత దేశ వ్యాప్తంగా నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటారని మేయర్ స్రవంతి తెలియజేశారు. నెల్లూరు మద్రాసు బస్స్టాండ్ కూడలిలోని జవహర్లాల్ నెహ్రు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జయవర్ధన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్