వైసీపీ అభ్యర్థి కార్యాలయంలో సోదాలు

చిత్తూరు వైసీపీ ఎంఎల్ఏ అభ్యర్థి విజయానంద రెడ్డి కార్యాలయంలో సోమవారం అధికారులు సోదాలు నిర్వహించారు.
వైసీపీ అభ్యర్థి కార్యాలయంలో రూ.6.50 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్